తెలుఁగ దేల నన్న దేశంబు దెలుఁగేను తెలుఁగు వల్లభుండఁ దెలుఁ గొకండ యెల్ల నృపులగొలువ నెరుఁగ వే బాసాడి దేశభాషలందుఁ తెలుఁగు లెస్స — శ్రీ ఆంధ్ర విష్ణు